జయ బాబాయ్ వచ్చాడు నన్ను చూడడానికి . రెండు రోజులు ఉన్నాడు. నా ఆటలు , నా కదలికలు, అన్నీ చూసి
మురిసి పోయాడు. నాతో ఆడుకున్నాడు. నన్ను ఎత్తుకుని ఆడించాలని చాలా ఆశ పడ్డాడు. కానీ నేను ఇంకా
ఎదగాలి కదా అందుకే కాస్త జంకాడు.
రవీ మామయ్య కూడా నా ఆటలు చూసి మురిసి పోయాడు. కాసేపు ఆడుకుని వెళ్ళాడు.
నాన్నకు నా ఆటలతోనే సరిపోతుంది. నాకు పాలు పట్టడం , ఆడించడం నన్ను చూసి మురిసిపోవడం ఇవే
పనులు ,నాన్నకు నా మీద ఎంత ప్రేమో తెలుసా. నాతో ఆడే మంచి ఫెండ్ మా నాన్న.
నాన్నమ్మ నా ఆటలకు మురిసి పోతుంది. నాకు ఎక్కుళ్ళు వస్తే చాలు చాలా భయపడిపోతుంది తెలుసా.

No comments:
Post a Comment