నాకోసం పెద్ద బాబాయి వచ్చినట్టు గుర్తులేదు.అప్పుడు నేను చాలా చిన్నకదా..... నా ఫొటోలు మాత్రం చూసాడని తెలుసు. అవునురా నీకు గురుతుందా మొన్న మనం మీ పెద్దబాబాయిని చూడడానికి వెళ్ళాము. అక్కడికే మీ పిన్నికూడా వచ్చింది. నీకు బొమ్మలు కూడా తెచ్చింది. పెద్ద బాబాయితో , నాయనమ్మతో ఎన్ని ఫొటోలు దిగాం . అప్పటికి పిన్ని వెళిపోయింది. సరే అవి ఎంతబాగా వచ్చాయో చూడు........
Friday, 19 September 2014
నేను పెద్దబాబాయిని చూసానోచ్.........
నాకోసం పెద్ద బాబాయి వచ్చినట్టు గుర్తులేదు.అప్పుడు నేను చాలా చిన్నకదా..... నా ఫొటోలు మాత్రం చూసాడని తెలుసు. అవునురా నీకు గురుతుందా మొన్న మనం మీ పెద్దబాబాయిని చూడడానికి వెళ్ళాము. అక్కడికే మీ పిన్నికూడా వచ్చింది. నీకు బొమ్మలు కూడా తెచ్చింది. పెద్ద బాబాయితో , నాయనమ్మతో ఎన్ని ఫొటోలు దిగాం . అప్పటికి పిన్ని వెళిపోయింది. సరే అవి ఎంతబాగా వచ్చాయో చూడు........
Subscribe to:
Post Comments (Atom)
Phaneendra - the moviemaker & Sreemaan - the troublemaker/ Neanderthal.
Nowadays I am feeling like a big Pro in art. I am not lying- Out of 1-10 I am at level 6. *** I have been playing this video game called Sp...
-
It’s me Meher. I am in Class 6 and it’s a great class! The school I'm in is ‘Don Bosco’, and it’s quite fun, but this post is about the ...
-
This is about the book Diary of a Wimpy Kid. It’s mostly about this kid names Greg Heffly and his family. Greg and his family always get int...

No comments:
Post a Comment